RRR Oscar Awards.. నాటు నాటు పాట కోసం రాజమౌళి ఊహను నిజం చేసిన చంద్రబోస్.. | Telugu Oneindia

2023-03-13 5,809

SS Rajamouli suggestions for Natu Natu Song: Chandrabose takes 20 months time for these lyrics | మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును తీసుకొచ్చింది 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాట. ఈ పాట రాసిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అస్కార్ అవార్డును అందుకున్నారు.

#RRROscarAwards
#NaatuNaatuSong
#SSRajamouli
#LyricistChandrabose
#JrNTR
#RamCharan
#MMKiravani